ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 సెప్టెంబర్ 08 2021 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం వర్షఋతువు భాద్రపద మాసం శుక్ల పక్షము తిథి: విదియ తెల్లవారి 04గం౹౹14ని౹౹ వరకు తదుపరి తదియ వారం : సౌమ్యవారము (బుధవారము) నక్షత్రం ఉత్తర ఈ రోజు రాత్రి 06గం౹౹10ని౹౹ వరకు తదుపరి హస్త యోగం: శుభ ఈ రోజు రాత్రి 11గం౹౹37ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹37ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹33ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 02గం౹౹17ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 11గం౹౹06ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు గురుబోధ: వినాయకునికి తులసీ పత్రం సమర్పించరాదు. వినాయక చతుర్థికి సమర్పించే 21 పత్రాలలో కూడా తులసి ఉండరాదు. - శ్రీ గణేశపురాణం, శ్రీ శివపురాణం, శ్రీ బ్రహ్మవైవర్తపురాణం