Haridwar Yatraహరిద్వార్ యాత్రfavorite_border

Yatra Start Dateయాత్ర ప్రారంభపు తేది
Wednesday, June 22, 2022
Yatra End Dateయాత్ర చివరి తేది
Thursday, June 30, 2022
Registration end dateనమోదు ముగింపు తేదీ
Wednesday, December 15, 2021
Contactసంప్రదించండి
Bookings for this trip are complete. ఈ యాత్రకు బుకింగ్‌లు పూర్తయ్యాయి.
Yatra Amountయాత్ర ఖర్చు
Note: ఈ యాత్ర హరిద్వార్ నుండి ప్రారంభం అవుతుంది, భక్తులు హరిద్వార్ కి 21 జూన్ కి వొచ్చే బాధ్యత మీదె. 22 నుండి 30 జూన్ వరకు యాత్రలో పాల్గొన్నతరువాత అక్కడ నుండి మీరు మీ స్వస్థలాలకు వెళ్ళే బాధ్యత మీదే.


Yatra costs Rs 20,000
when going to see “Manasadevi, Chandidevi” in Haridwar the ropeway costs should be borne by you seperatly.

హరిద్వార్ యాత్రకు రూ.20,000
హరిద్వార్ లో ” మానసాదేవి, చండీదేవి” దర్శనానికి వెళ్ళినప్పుడు రోప్వే ఖర్చులు ఎవరికీ వారే భరించాలి.

Details వివరాలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పూజ్య గురువులకు జయము జయము

           శ్రీ గురుభ్యోనమః
   శ్రీ మహా గణాధిపతయేనమః
           శ్రీ మాత్రేనమః
                                                                       
           మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా  2022 సంవత్సరములో మోక్షపురియైన హరిద్వార్ లో  "భాగవతశ్రవణము"చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు.

జూన్ 24 నుండి జూన్ 30 వరకు శ్రీమద్ భాగవత సప్తాహం. జూన్ 30 వ తేదీ  " దధిమధనం, అవభృథస్నానం, పూజ్య గురువులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును.అనంతరం హరిద్వార్ లో " చండీదేవిని మరియు మానసాదేవిని" దర్శించుకొనుట.     

   కేవలము భాగవత సప్తాహంలోనే పాల్గొనేవారికి జూన్ 30 వ తేదీ రాత్రి హరిద్వార్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణం.జూలై 1 వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి వారి గమ్యస్థానాలకు ప్రయాణం.

ఇక హరిద్వార్ లో పూజ్య గురువుల భాగవత సప్తాహము తో బాటు చార్ ధామ్ యాత్రకు వచ్చిన భాగవతులకు జూలై ఒకటవ తేదీ ఉదయం అల్పాహారం, కాఫీ స్వీకరించిన అనంతరం" చార్ ధామ్"యాత్ర ప్రారంభము.
త్వరలోనే రైలు కు సంబందించిన వివరములు తెలియజెయ్యబడును

   ఆసక్తి గల భాగవతులు తమ అభిప్రాయము డిసెంబర్ 15 వ తారీఖు లోపల తెలియజేయవలసి ఉంటుంది.

     గదికి ఇద్దరు చొప్పున వసతి సౌకర్యము ఏర్పాటు చెయ్యబడుతుంది

     మన రైలు ప్రయాణము  హరిద్వార్ వరకు  మరియు ఢిల్లీ నుండి మన గమ్యస్థానము వరకు 3RD AC లో ఉంటుంది. 
expand_less